సాయిపథం

"ఆకలిగొన్నవారికి అన్నం, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు! భగవంతుడు సంప్రీతుడవుతాడు!"

ఇందులోని పరమార్థ ఫలాన్ని విశ్లేషిస్తూ

' ఆకలిగొన్న ఒక జీవికి ఆకలి తీరితే ఆ జీవిలో ప్రాణ స్వరూపుడై ఉన్న "బాబా" సంప్రీతుడవుతాడు. సర్వజీవస్వరూపుడైన బాబా సంప్రీతుడయితే సర్వప్రాణులకు అన్నం పెట్టిన ఫలితం మనకు సహజంగానే వస్తుంది కదా!

అంటే "రోజూ లక్షలాది అతిథులను అదరించినట్లే!" అన్న బాబా మాటల్లోని అంతరార్థం!' అని వివరించారు శ్రీ బాబూజీ

-- సాయిపథం
Om Sai Ram