అప్పలయగుంట వార్షిక బ్రహ్మోత్సవాలు



తిరుపతి, 2018 జూన్ 17 అప్పలయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం జూన్ 19 న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. 

ఆలయంలో జూన్ 23 నుంచి జూలై 1 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మంగళవారం తెల్లరాజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. 

ఉదయం 8.00 నుండి 11.00 గంటలకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అంశాలతో నీటితో శుద్ధి చేయించిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చగాకు, గడ్డకపురం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితట సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలన్ని ఆలయము. అనంతరం భక్తులు ఉదయం 11.30 గంటల నుండి సర్వేక్షణానికి అనుమతించబడుతుంది.