మరిడమ్మతల్లి జాతర

                               మరిడమ్మతల్లి జాతర           
జులై 13 నుంచి మహోత్సవాలు

పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు జులై 13 నుంచి ఆగస్టు 18 వరకు 37 రోజులపాటు పెద్దాపురం పట్టణంలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. 

జులై 12వ తేదీ రాత్రి జాగరణంతో అమ్మవారి జాతర ప్రారంభమవుతుంది. 

అమ్మవారి జాతరకు జిల్లాతోపాటు  ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 4 లక్షల మంది వరకూ తరలివస్తారు.