Banner AD

Just Watch

>

తుల

గ్రహం అనుగ్రహం

ఎటుచూసినా విజయమే గోచరిస్తుంది. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు.

 దైవానుగ్రహంతో మేలు జరుగుతుంది. సహాయ సహకారాలందుతాయి. 

అవమానాలను తట్టుకుని ప్రగతిని సాధిస్తారు.బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. 

అనుకున్నవి సాధించి, ఎనలేని తృప్తిని పొందుతారు. 

బంధుమిత్రుల నుంచి విమర్శలు ఎదుర్కుంటారు. 

అపార్ధాలు కూడా తలెత్తే ఆస్కారం ఉంది.  జాగ్రత్తగా వ్యవహరించండి.






 ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేయవద్దు. మిత్రులను కలుసుకుంటారు.

 ఏ విషయంలోనూ మొహమాటం పనికిరాదు. అపార్థాలకు తావివ్వవద్దు.

 దగ్గరివారితో విభేదించే అవకాశముంది. వారాంతంలో శుభం జరుగుతుంది.

 గణపతిని దర్శించండి.