Banner AD

Just Watch

>

వృశ్చికం

గ్రహం అనుగ్రహం

అదృష్టప్రాప్తి ఉంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం సిద్ధిస్తుంది. 

ఆర్థికంగా బలపడతారు. ఉత్సాహంగా ఆలోచించండి.

 ఏ సమస్యకైనా పరిష్కారం పక్కనే ఉంటుంది. భవిష్యత్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు శుభకాలం.

 రావాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలలో వారకి సంతృప్తి కానరాగలదు.

 దైవ, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరీ, సోదరుల మధ్య పరస్పర అవగాహన కుదరుతుంది. 





రావలసిన బకాయిలు సకాలంలో అందుట వలన ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు.

 స్పెక్యులేషన్ రంగాల వారికి కలిసిరాగలదు.

 కుటుంబసభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. ఏ సమస్యా దరిచేరదు.

 తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. శుభవార్త వింటారు. 

శివారాధన ఉత్తమం.