జూలై 27న పౌర్ణమి గరుడుసేవ రద్దు

చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేది శుక్రవారం నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది.

ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5.00 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మూసివేయనున్నారు. కావున ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.