శ్రీనివాస కల్యాణాల్లో స్పల్ప మార్పులు

టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ఈ నెలలో కడప జిల్లాలో జరుగనున్న శ్రీనివాస కల్యాణాల్లో స్పల్ప మార్పులు 


– జూలై 25న ఖాజీపేట మండలంలోని కె.సుంకేశుల గ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు.

– జూలై 26న చాపాడు మండలం, సీతారామపురం గ్రామంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– జూలై 27న చంద్రగ్రహణం కారణంగా స్వామివారి కల్యాణం రద్దు చేశారు.

– జూలై 28న ఒంటిమిట్ట మండలంలోని గుట్టకిందపల్లె గ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– జూలై 29న రాజంపేట మండలంలోని హస్తవరం గ్రామంలో శ్రీనివాసకల్యాణం జరుగనుంది.

గతంలో  అనుకున్న కార్యక్రమ తేదీలు :

– జూలై 25 మైలవరం మండలం పెదకామెర్ల గ్రామంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– జూలై 26న చాపాడు మండలం, సీతారామపురం గ్రామంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– జూలై 27న ఖాజీపేట మండలంలోని కె.సుంకేశుల గ్రామంలో కల్యాణం నిర్వహించనున్నారు.

– జూలై 28న ఒంటిమిట్ట మండలంలోని గుట్టకిందపల్లె గ్రామంలో కల్యాణం నిర్వహించనున్నారు.

– జూలై 29న రాజంపేట మండలంలోని హస్తవరం గ్రామంలో కల్యాణం నిర్వహించనున్నారు.