ఏప్రిల్‌లో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు



ఏప్రిల్ 2 

 శ్రీ‌వారి ఆల‌యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.


ఏప్రిల్ 6

శ్రీ వికారి నామ సంవ‌త్స‌రం ఉగాది.


ఏప్రిల్ 8

శ్రీ మ‌త్స్య జ‌యంతి.


ఏప్రిల్ 10 

శ్రీ మధురకవి ఆళ్వార్‌ ఉత్సవం.


ఏప్రిల్ 14

శ్రీ రామనవమి


ఏప్రిల్ 15 

శ్రీ రాములవారి పట్టాభిషేక ఆస్థానం


ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకు 

 శ్రీవారి వసంతోత్సవాలు


ఏప్రిల్ 23 నుండి 27వ తేదీ వరకు

శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ


ఏప్రిల్ 30 

శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం