
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. ఈ సందర్బంగా నిర్వహించే వివిధ అలంకారాలు మరియు వాహన సేవలు
వాహన సేవలు :
13-04-2019(శనివారం)
ఉదయం ధ్వజారోహణం(వృషభలగ్నం)
సాయంత్రం శేష వాహనం
14-04-2019(ఆదివారం)
ఉదయం వేణుగానాలంకారము
సాయంత్రం హంస వాహనం
15-04-2019(సోమవారం)
ఉదయం వటపత్రశాయి అలంకారము
సాయంత్రం సింహ వాహనం
16-04-2019(మంగళవారం)
ఉదయం నవనీత కృష్ణాలంకారము
సాయంత్రం హనుమత్సేవ
17-04-2019(బుధవారం)
ఉదయం మోహినీ అలంకారము
సాయంత్రం గరుడసేవ
18-04-2019(గురువారం)
ఉదయం శివధనుర్భంగాలంకారము కళ్యాణోత్సవము/సాయంత్రం గజవాహనము
19-04-2019(శుక్రవారం) రథోత్సవం ———–
20-04-2019(శనివారం)
ఉదయం కాళీయమర్ధనాలంకారము
సాయంత్రం అశ్వవాహనం
21-04-2019(ఆదివారం)
ఉదయం చక్రస్నానం
సాయంత్రం ధ్వజావరోహణం.
ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.