Banner AD

Just Watch

>

About






::: Daivadarshan ::: We Provide Live Streaming For Hindu Devotional Programs.

మీరు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు దైవదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. ఫోన్ 9603 838 838

దైవదర్శన్.... దేవాలయాల వార్షికోత్సవాలు మొదలుకొని ఇంట్లో జరిగే పూజ కార్యక్రమాల వరకు.. ఆధ్యాత్మికానికి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా ప్రత్యక్ష ప్రసారం అందించబడును.

  హిందూ దేవాలయాలు, ఆధ్యాత్మిక ఆశ్రమాలు , పీఠములు మొదలగు సంస్థల అభివృద్ధిని ప్రచారం చేయును. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయబడును . 

 హిందూ ఆధ్యాత్మికతను ప్రపంచమంతా విస్తరింప చేసే ప్రచార మాధ్యమం.   హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబందించిన వివరాలు పంపండి. దైవదర్శన్ పేజీ లో ప్రచారం చేయబడును . Whats App No 9603 838 838


అభిషేకాలు, ఆరాధనలు, ఉత్సవాలు, ఆధ్యాత్మిక సంబరాలు, అయ్యప్ప పూజలు.. ఆధ్యాత్మిక కార్యక్రమము ఏదైనా ..మేము కార్యక్రమము జరిగే స్థలానికి వచ్చి అక్కడి నుండి లైవ్ ఇస్తాము.

గుడిలో దైవం.. మీ అరచేతిలో(మొబైల్) దర్శనం 

హిందూ ఆధ్యాత్మికతను ప్రపంచమంతా విస్తరింప చేసే ప్రచార మాధ్యమం 

::: దైవదర్శన్ :::  భగవంతుని వైభవం 

భక్తులందరూ  దైవదర్శనం కోసం ఎదురు చూస్తున్నారు.